



VRM డిజిటల్ మీడియా రిపోర్టర్ దాసరి శేఖర్ ఒంటిమిట్ట
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట హరిత హోటల్ సమీపాన ఉన్న శివాలయం దగ్గర ఈరోజు పొలిటికల్ బ్యూరో సభ్యుడు టిడి జనార్ధన్ గారికి మరియు రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చెమ్మతి జగన్మోహన్ రాజు గారికి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ఏ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్సీ రమణ ఘన స్వాగతం పలికి ఆయనను సన్మానించి గజమాలతో స్వాగతం పలికారు అనంతరం ఒంటిమిట్ట రెండో భద్రాదిగా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని ఆలయ అర్చకులు ఆలయ గౌరవ మర్యాదలతో ఆయనకు గణ స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ విశిష్టత గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి ఒంటిమిట్ట మండల టిడిపి నాయకులు రోశయ్య వెంకటేష్ శ్రీనివాసులు సర్పంచ్ లక్ష్మీనరసయ్య బాలకృష్ణ శివారెడ్డి రమణ రమేష్ మాధవరం వెంకటసుబ్బయ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు