Home ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా ఇంటి పన్ను ఇస్తారా. బాధితుడు చిన్నపు.రవిబాబు

ఇప్పటికైనా ఇంటి పన్ను ఇస్తారా. బాధితుడు చిన్నపు.రవిబాబు

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా రాజంపేటలోని మదన గోపాలపురం ఇంటి పన్నుల కోసం కార్యదర్శులు చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగిన ఫలితం లేకపోయింది
కార్యదర్శులు.
రజియా బేగం మరియు కరిముల్లా

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్. రవిబాబు

అన్నమయ్య జిల్లా రాజంపేటలోని మదన గోపాలపురం సచివాలయం లోఇంటి పన్నుల గురించి సంవత్సరాల తరబడి ప్రజలను తిప్పుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు ఇది ఇలా ఉండగా.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మదన గోపాలపురం గ్రామ మజర సిద్దేశ్వర కాలనీలో నివాసం ఉండే( లేట్) అంబారపు హనుమంతు భార్య సుబ్బమ్మ ఆధార్ నెంబర్. 97 61 67 30 88 84 అయినా అంబారపు సుబ్బమ్మ ఒంటిమిట్టకు చెందిన తన మేనల్లుడు చిన్నప్పు రవి బాబుకు తనను అన్ని విధాల బాగోగులు రవిబాబు చూస్తున్నాడని అంబారపు సుబ్బమ్మ తన ఆస్తిని తన ఇంటిని చిన్నపు రవిబాబు పేరిట వీలునామా వ్రాయించి ఇచ్చింది అంబారపు సుబ్బమ్మ చనిపోవడంతో ఇంటి పన్ను చిన్నపు రవిబాబు(ఫోన్. 7995892149) పేరుతో మార్చమని మదన గోపాలపురం సచివాలయం చుట్టూ మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నాడు దయచేసి తిప్పుకోకుండా ఇంటి పన్ను రవి బాబుకు ఇవ్వాలని పై అధికారులకు విన్నవించుకుంటున్నాడు.

2,820 Views

You may also like

Leave a Comment