అబ్బాస్ మరియు నూర్ ఏ చశ్మీ గార్ల వలిమా ఫంక్షన్ లో మండల ముస్లిం నాయకులు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష గారు మరియు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు నాగూరు వీరభద్రుడు గారు హాజరై నూతన దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. వీరితో పాటు సిటీ మస్తాన్, పెగడ హరి ప్రసాద్, మామిళ్ళ మురళి, షేక్ గఫూర్, సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఆయుబ్, సయ్యద్ అఖిల్, మునెయ్య తదితర టిడిపి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.