




👉 రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామం లో కిమిడి శ్రీరామ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తున్న తీరు, అలాగే నియోజవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాత, రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ “బత్తుల బలరామకృష్ణ” గారి ఆధ్వర్యంలో నేడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి, జనసేన కుటుంబంలోకి (పార్టీలోకి) సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు….
పార్టీలో చేరిన వారిలో పలివెల శంకర్రావు గారు (మాజీ ప్రెసిడెంట్ అభ్యర్థి ), బత్తిన రాంబాబు గారు (రెండవ వార్డు మెంబర్ ), పోసుపో నూకరాజు గారు , మాచినీడి చక్రవర్తి గారు , పోసుపో ఆనంద్ గారు , రౌతుల యాదగిరి గారు , సోడసాని దివాకర్ గారు ఉన్నారు…