తెలుగు దేశం పార్టీ మర్రిపాడు మండల ఎస్సీ సెల్ టైగర్ కన్నెమరకల రమణయ్య మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి చిన్నా_జనసేన
అనంతరం ప్రమీలా ఓరుగంటి మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో తెలుగు దేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన రమణయ్య గారి సేవలు అభినందనీయం దళిత సామాజిక వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు జనసేన పార్టీ తరుపున తమ వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు