Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట డిప్యూటీ ఎంపీడీవో హోదాన ఈయన గారిది పంచాయతీ అధికారి హోదాన

ఒంటిమిట్ట డిప్యూటీ ఎంపీడీవో హోదాన ఈయన గారిది పంచాయతీ అధికారి హోదాన

by VRM Media
0 comments

ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జూలై 17

ఒంటిమిట్ట మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో ఈయన పంచాయతీ కార్యదర్శిగా చాలా గ్రామ పంచాయతీలు విధులు నిర్వహించి అవకతవకలకు పల్పడి కాజీపేట మండలం పంచాయతీ కార్యదర్శి గా ఉన్నప్పుడు దాదాపు మూడు లక్షల రూపాయల పెన్షన్ డబ్బులు వాడుకున్నది మైదుకూరు గౌరవ శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి గారికి ఈ విషయం తెలిసినది వారు వెంటనే స్పందించి సస్పెన్షన్ చేయవలసిందిగా జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాన్ని జారీ చేసి ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులతో వెళ్లి శాసనసభ సభ్యుల కాలపై పడి బ్రతిమలాడి డబ్బులు వాపసు కట్టి ఉద్యోగం నిలుపుకున్నారు అంతా అంతా నటుడు ఇంత అన్న చందంగా ఈయన గారికి వల్లూరు మండలం E ఓ పి ఆర్ ఆర్డిగా ప్రమోషన్ వచ్చినది అప్పటినుండి ఆయన యొక్క విశ్వరూపం చూపించి గ్రేడ్- 5 పంచాయతీ కార్యదర్శులను నలుగురిని సస్పెండ్ చేయించారు అదే మండలంలో పనిచేయుచున్న ఎం ఎల్ సి ఓ రవికుమార్ పేరుపైన రూ. 2,50,000/- రూపాయలు అతను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వేరొక ఎం. ఎల్. సి. ఓ. పేరు పైన 6,50,000/- లు వారి యొక్క అకౌంట్ నుండి ఫోన్ పే ద్వారా అయ్యగారి అకౌంట్లోకి జమ అయినది. ఈ విషయాలన్నింటినీ కూడా శ్రీ జిల్లా పంచాయతీ అధికారి వారికి ఎం. ఎల్. సి. ఓ లు రాతపూర్వకంగా ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా పైడి కాలువ గ్రామ పంచాయతీ పనులు చేయకుండా మెజర్మెంట్ బుక్కులు తయారుచేసి దాదాపు 15 లక్షల రూపాయలు డ్రా చేసి తన సొంత ఖాతాకు మళ్లించుకున్నారు . ఈ విషయం తెలిసిన పుత్త నరసింహారెడ్డి ఇతనిని సస్పెండ్ చేయవలసినదిగా పై అధికారులకు తెలియజేసిన వెంటనే సెలవు పై వెళ్లి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. అంతేకాకుండా జూన్ నెలలో జరిగిన ట్రాన్స్ఫర్ లలో జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయంలో తనదైన శైలిలో పలుకుబడి ఉపయోగించి ఒక్కొక్కరికి వద్ద 20 వేలు లేదా30 వేలు తీసుకుని దాదాపు 20 మందిని ఒంటిమిట్ట మండలానికి వేయించుకున్నట్లు వారి యొక్క నోటి ద్వారా అందరికీ చెబుతున్నాడు.
అధికారి ఒంటిమిట్ట మండలంలో జాయిన్ అయినప్పటి నుంచి ఎం. ఎల్. సి. ఓ లను బినామీ చేస్తూ తానే అన్నిగా వ్యవహరిస్తున్నారు. గత కోదండరామ స్వామి ఉత్సవాలలో కులాయి బాబు ఎంపీడీవో పై క్రిస్టియన్ మతాన్ని అతికించి దైవ సన్నిధిలో మండల అధికారులు ఇతర కులస్తులు ఉండవద్దని ప్రచారం చేసినారు. ఆయన పోయిన తరువాత మహబూబ్ బాషా అనే ఎంపీడీవో జాయిన్ అయినారు.ఈ అధికారి ఆగడాలకు మండల స్థాయి అధికారులు మరియు జిల్లాస్థాయి అధికారులు కూడా కడలెత్తిపోతున్నారు ఇటువంటి అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు.

2,817 Views

You may also like

Leave a Comment