
యువ నాయకుడికి పొంగులేటి ఆశీస్సులు ..
యాసా
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకుడు
పొంగులేటి వీరాభిమాని యాసా శ్రీకాంత్ తన జన్మదినం సందర్భంగా అశ్వరావుపేటలోని ఆయిల్ ఫామ్ గెస్ట్ హౌస్ నందు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది…
ఈ సందర్భంలో తన అభిమానికి సహచర నాయకులు గౌరవనీయులు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి కేక్ కట్ చేయించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
బొల్లం ఉపేందర్ గౌడ్, బొడ్డు తిరుపతిరావు గౌడ్, గుమ్మడిదల ప్రవీణ్, తమ్మిశెట్టి దుర్గారావు, మండలి సుబ్బారావు కంచపోగు ఉపేంద్ర, కిన్నెర నాగరాజు, ఇజ్జ గాని సాయి, శీలం శ్రీరామ్ మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
