

ఒంటిమిట్ట VRM బాల మౌలాలి న్యూస్ జులై 19
శనివారం ఒంటిమిట్ట పంచాయతీలో ప్లాస్టిక్ సంచులు వద్దు బట్ట సంచులు ముద్దు అనే కార్యక్రమం పై పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఒంటిమిట్ట పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛందర కార్యక్రమం పై ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ సంచులు వద్దు బట్ట సంచులు ముద్దు అనే నిదానముతో సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించుటకు పుర వీధుల ఎందు తిరుగుతూ దుకాణాలకు మరియు గ్రామ ప్రజలకు డెవలప్మెంట్ ఆఫీసర్ మైధిలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి జెట్టి సుజాత. మండల ప్రజలకు స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆశ వర్కర్లు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.