Homeవార్తలుఖమ్మంఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు IQAC & CGC Co-ordinater s ఆధ్వర్యంలో Botany విభాగం వారు వనమహోస్తవం ను నిర్వహించారు
. ఇట్టి ప్రారంభ వేడుక కు cheif guest గా SR&BGNR College అసిస్టెంట్ ప్రొఫెసర్ CH.గుప్తా గారు హాజరై విద్యార్థినులకు భావితరాలకు వృక్షాల వల్ల కలుగు ప్రయోజనాలు మరియు వనమహోస్తవం కు సమందిచినటు వంటి అనేక అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు, వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC co.Ordinator K.p. ఐశ్వర్య గారు, CGC co-ordinater ఆ. దీప్తి గారు మరియు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది