కడప చెన్నై జాతీయ రహదారి చాముండేశ్వరి పేట గ్రామం సమీపాన శనివారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో ఆవు, ఎద్దు మృతి చెందాయి మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి చాముండేశ్వరి పేట గ్రామం సమీపాన కడప నుండి రాజంపేట వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో నే క నా పురం గ్రామానికి చెందిన రైతులు, సుబ్బారెడ్డి, రవీంద్ర రెడ్డి, చెందిన ఆవు, ఎద్దు మృతి చెందాయి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి మండల ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని ఢీకొన్న కారు డ్రైవరు అబ్దుల్లా అనే వ్యక్తిని జరిగిన సంఘటనపై విచారిస్తున్నారు