

తిరుపతి VRM న్యూస్ జూలై 19
తిరుపతి పర్యటనలో రాజంపేట, రైల్వేకోడూరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బాబుతో చర్చించిన బత్యాల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు
ఈ సందర్భంగా బాబుతో క్యార్ వ్యాన్ లో ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు ప్రస్తుత రాజకీయ పరిణామాలు,అభివృద్ధి అంశాల పై చర్చించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్,రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు,శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ అధ్యక్షులు మన్నూరు సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అధ్యక్షులు నరసింహ యాదవ్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ అధ్యక్షులు సింగిరి బాల సుబ్రమణ్యం, శ్రీకారం శివయ్య తదితరులు పాల్గొన్నారు.