కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రోడ్డు లో ఇటీవల మృతి చెందిన మాచర్ల కృష్ణ వారి కుటుంబానికి తీరని లోటు మాచర్ల కృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పోట్రూ లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత పోట్రు ప్రవీణ్ ద్వారా వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం టిఆర్ఎస్ నాయకులు కాటమనేని వెంకటేశ్వరరావు పోట్రూ కిరణ్ మాజీ వార్డ్ మెంబర్ కమ్లి సిహెచ్ కిరణ్ రామారావు నయీమ్ చారు గుండ్ల సందీప్ గద్దె నరేష్ ఖమ్మం పాటి రమేష్ నవీన్ టిఆర్ఎస్ కల్లూరు మండల ప్రచార కమిటీ కార్యదర్శి ఏనుగుల అంజి తదితరులు పాల్గొన్నారు