


అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం ప్రెస్ నోట్:VRM Midea దుర్గా ప్రసాద్
మండల ఉపాధ్యక్షులు కర్రీ మహేష్, ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు కుంజం శ్రీనివాస్ దొర…
మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు ఆధ్వర్యంలో లో మండల జనసైనికులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మండలంలో గ్రామకమిటి మరియు పంచాయితీ కమీటీలు ఏర్పాటుపై చర్చించుకోవటం అలానే రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ పై దృష్టిపెట్టాలని గ్రామస్థాయిలో బలంగా ముందుకుసాగాలని ప్రతి సమస్యపైన పరిస్కారానికి కృషి చెయ్యాలని కలిసి కట్టుగా ముందుకుసాగాలని పార్టీ పరంగా చిన్న చితక ఇబ్బందులు వున్నాయి అవన్నీ కూర్చుని పరిష్కరించుకోవటం.నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం లో జరుగుతునన్న పాలనపై జనసేనపార్టీ ప్రత్యేకంగా జనసైనికుల ఔదార్యం వేరని జనసైనికులు సమస్యలపైన పలు కార్యక్రమాలపైన చర్చించుకోవటం జరిగింది.
దేవీపట్నం మండల సొసైటీ కమిటీ నెంబర్ గా చిన్నరమణయ్యపేటకు చెందిన కొమరం దొరబాబు పేరును ప్రకటించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి గారికి కృతజ్ఞతలు తెలియచేసిన మండలం జనసైనికులు ఇందుకూరుపేట సీనియర్ నాయకులు కలిసి కొమరం దొరబాబు గారికి అభినందనలు తెలియచేయటం జరిగింది. జనసేన మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ మండల నాయకులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird