
కడప జిల్లాVRM స్టాప్ రిపోర్టర్ ఈశ్వర్ జూలై 21

రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలతాందని,కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం హాస్యాస్పదం.*
*రాష్ట్ర ప్రభుత్వం ఇలానే చేస్తూ పోతే రాబోవు రోజుల్లో వాళ్లు కూడా ఇప్పటి నుంచే జైలు సిద్ధం చేసుకోవాలని హెచ్చరిక.
*ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చక ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఉద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.*
ప్రభుత్వ వేదింపులు తాళలేక IPS అధికారి సిద్దార్థ కౌశిల్ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
*ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కు ఏ సంబంధం ఉందని అరెస్ట్ చేశారని ప్రశ్న
*మిథున్ రెడ్డికి ఒక ఎంపీ మాత్రమే ప్రభుత్వానికి అతనికి ఏమి సంబంధం,తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం.