Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు గ్రామంలో బంగారు కుటుంబాలపై ఫీల్డ్ సర్వే చేపట్టిన అధికారులు, హాజరైన పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు.

టక్కోలు గ్రామంలో బంగారు కుటుంబాలపై ఫీల్డ్ సర్వే చేపట్టిన అధికారులు, హాజరైన పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు.

by VRM Media
0 comments


సిద్ధవటం VRM న్యూస్ జూలై 21
సిద్దవటం మండలం, టక్కోలు:
బంగారు కుటుంబాల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న P4 సర్వే లో భాగంగా టక్కోలు గ్రామంలో ఫీల్డ్ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు, పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి గారు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్ లు పాల్గొనారు.

2,819 Views

You may also like

Leave a Comment