Home వార్తలుఖమ్మం సత్తుపల్లి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చూపిస్తాం..?

సత్తుపల్లి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చూపిస్తాం..?

by VRM Media
0 comments

ఏ గ్రామమైన సిద్ధం.. ఏఎంసి భాగం…

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు:
10 సంవత్సరాల
నుంచి పరిపాలించి ఏమి ఉద్ధరించారూ కల్లూరుని..
కల్లూరు మండలంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారు ఏ ఊర్లలో ఇచ్చారు,
కల్లూరు పంచాయతీ గా ఉన్నదాన్ని మున్సిపాలిటీగా చేసిన ఘనత *ఎమ్మెల్యే మట్ట రాగమయి ది, మున్సిపాలిటీ చేయటమే కాకుండా 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది, మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలన్నిటికీ రూప్ రేఖలు మార్చడానికి నిధులు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కల్లూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే రాగమయి 1100 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు,అందులో లబ్ధిదారులు 800 మంది ఇండ్లు నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలుసుకో
ఏరోజైనా మీరూ గ్రామంలో అయినా ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా.కల్లూరు మండలంలో మీ ఊర్లో కూడా ఎస్సీ సప్లై నిధులు ఇచ్చాము మేము..కల్లూరు మండలం మండలంలో 250 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చాము
SDF, DMFT కింద సిమెంట్ రోడ్లు నిర్మించాం ,షాదీఖాన కు నిధులు లేక ఆగిపోతే మేము నిర్మిస్తున్నము అని,అన్నారు

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా హాస్పటల్ ఆగిపోతే,ఎమ్మెల్యే మంత్రులను కలిసి నిధులు తీసుకొచ్చి హాస్పటల్ అంత పూర్తి చేసి ప్రారంభించు కోవడానికి సిద్ధంగా ఉన్నాము . ఒక కల్లూరే కాదు పెనుబల్లి సత్తుపల్లి కూడా ఎమ్మెల్యే హాస్పిటల్ కి నిధులు తీసుకొని వచ్చి పూర్తి చేపించారు.కల్లూరికి ఐటిఐ కాలేజ్ ఇచ్చారు కల్లూరికి మునిసిపల్ ఆఫీసు, పాలిటెక్నిక్ కాలేజీ,కోసం మంత్రుల దగ్గరికి వెళ్లి ప్రయత్నం చేస్తున్నారు అవి కూడా త్వరలో వస్తాయి.
ఇరిగేషన్ల నిధులు లేకపోయినా గాని ఎమ్మెల్యే పట్టుబట్టి మంత్రి దగ్గర కూర్చొని కల్లూరు మండలంలో ఎనిమిది కోట్లు పెట్టి చెక్ డామ్ శాంక్షన్ చేయటం జరిగింది..
ఇప్పుడు అది టెండర్ ప్రాసెస్ లో ఉంది.
ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది 500 రూపాయలు బోనస్ వచ్చింది కల్లూరు మండలంలో రౌడీ రాజకీయం చేసింది మీరు
అంటూ ధ్వజమెత్తిన కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజచౌదరి, మరియు మండల కాంగ్రెస్ యూనియన్ నాయకులు ఈ సమావేశంలో ,లక్కీనేని కృష్ణ, యువ నాయకులు ఆళ్లకుంట నరసింహారావు,నారాయణపురం అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి,లింగాల నుండి , ఏనుగు సత్యంబాబు, తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్, చెన్నూరు కేవియర్,పెద్దకొరుకోండి అన్నం రాజు,బతులపల్లి నుండి పిచ్చిరెడ్డి,కొర్ర, శ్రీనివాసరావు “లు” తురాబ్ అలీ,ఉస్మాన్ కప్పలబంధం నుండి బి.మాధవ,పేరువంచ పి.భరత్, వెంకటేశ్వరరావు,రాము, టీ.సుబ్బారావు,బి.కాంతారావు,కరుణాకర్,దినకర్,రవి,నోట్ కృష్ణారెడ్డి,పంతులు,భూక్యా శివనాయక్, కొర్లగూడెం మట్టా రామకృష్ణ, చంద్రుపట్ల ముకర విజయరావు, బోడేమల్ల రామకృష్ణ,దామాల సురేష్ బాబు,నాయకులు పాల్గొన్నారు..

2,831 Views

You may also like

Leave a Comment