టక్కోలు మాదిగవాడలో P4 సర్వే నిర్వహణ: బంగారు కుటుంబాల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో బంగారు కుటుంబాలు పేదరికం లేకుండా తీర్చిదిద్దటమే లక్ష్యము అందుకే గ్రామ కుటుంబాలు సిద్దవటం మండలం, టక్కోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మాదిగవాడలో P4 సర్వే కార్యక్రమం జరగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు శ్రీ చినప్ప రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీ నాగలింగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సైతం సర్వేలో పాల్గొని మంచి స్పందన తెలిపారు.