

ఆర్థిక సహాయం ::లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా
రాయచోటి నియోజకవర్గం
లక్కిరెడ్డి పల్లి మండలం లోని మద్దిరేవుల గ్రామం హరిజనవాడ కు చెందిన టీడీపీ కార్యకర్త మందా శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం తో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు డాక్టర్ శ్రీ “మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి” అక్కడికి వెళ్ళి ఆయన మృతదేహనికి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం దహన సంస్కారాల కోసం మండిపల్లి నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబానికి 20 వేలు రూపాయలు ఆర్థిక సహాయం లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి చేతులు మీదుగా సహాయం చేశారు
ఈ కార్యక్రమం లో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.