కల్లూరు మండల పరిధిలోని లక్ష్మి పురం (రాళ్ల బంజర్) గ్రామంలో కాంగ్రెస్ నాయకులు,ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశాలతో లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎందుకోవటం జరిగింది. అధ్యక్షుడు:- గుగులోతు రాంబాబు ఉపాధ్యక్షుడు:- వాకధాని వెంకటేశ్వర్లు కార్యదర్శి:- నెల్లూరి నాగేశ్వరరావు. కోశాధికారి:- పలగాని సూరిబాబు. కార్యవర్గ సభ్యులు:- 16. మంది సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తుపల్లి ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు