నెల్లూరు నుండి కావలి వైపు వెళుతున్న ద్విచక్ర వాహన దారులు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్నారు ఒకరు మృతి చెందగా మరోకరు పరిస్థితి విషమంగా ఉంది స్థానికుల సహాయంతో 108 లో హాస్పటల్ తలుస్తున్నారు, ప్రమాదానికి గల కారణం అతివేగమ, లేక మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలో పోలీసు వారు విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది