ఈరోజు చనిపోయిన మన మిత్రుడు ఖమ్మం టౌన్ సభ్యుడు బాణాపురం నాగేశ్వరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేయడం జరిగింది… ఈ సందర్భంగా వారి దహన సంస్కారాలకు మన ఖమ్మం జిల్లా అసోసియేషన్ తరపున 10000/– రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది…. నాగేశ్వరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాము 🙏