


రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 24
రాజంపేటలోని పాత బస్టాండ్ ముందు వీర చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా పేద ప్రజలకు ఆకలి తీర్చడంలో అన్నదాన కార్యక్రమము ఎంతో ఉపయోగపడుతుందని అన్ని దానాల్లే కల్లా అన్నదానం గొప్పదని మన పూర్వీకులు విన్నవించారు ఆకలి గన్నవాడికి పట్టాడు అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి ఆనందం మరి దీంట్లో నువ్వు ఉండదని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ పైన ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి హరిప్రసాద్ బిజెపి మండల ఉపాధ్యక్షులు డాక్టర్ రేణు ప్రసాద్ రాజు బిజెపి జిల్లా నాయకులు హిమగిరి యాదవ్ తోట నగేష్ పట్టణ ఉపాధ్యక్షులు పి మహేష్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కే హరిప్రసాద్ వేణు తదితరులు పాల్గొన్నారు