కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 24
కడప జిల్లా ఈ కార్యక్రమంలో టీడీపీ సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి ₹3,82,010 విలువైన 9 చెక్కులను పంపిణీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్ప మాధవి రెడ్డి ₹18,73,968 విలువైన 21 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. సమస్యల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ప్రజల సంక్షేమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ను సమర్థవంతంగా వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.