కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని హనుమాతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు బానోతు లాల్ సింగ్, కు కల్లూరు మండల నాయకులు, ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కల్లూరు మండల సీనియర్ నాయకులు, ఏనుగు సత్యంబాబు, పెద్ద బోయిన శ్రీనివాసరావు, పరిమి భరత్ బత్తుల రాము, భూక్యా శివకుమార్ నాయక్, బానోతు లక్ష్మ, తోట సుబ్బారావు, పసుపులేటి శ్రీనివాసరావు, బానోత్ పంతులు, భానోత్ హతిరామ్, సోషల్ మీడియా మూకర విజయ రావు మరియు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird