
కల్లూరు VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మండల పరిధిలోని పేరువంచ గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారి ఆదేశాలు మేరకు పేరువంచ గ్రామ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న పేరువంచ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు
పేరువంచ గ్రామ నాయకులు కార్యకర్తలు ఆమోదించిన కమిటీ

కీసర రవీందర్ రెడ్డి
అధ్యక్షులు పాశం శ్రీను ఉపాధ్యక్షులు
మంచాల మాధవరావు
సెక్రటరీ
ఉబ్బన అశోక్
జనరల్ సెక్రటరీ
గ్రామం నుండి 24 మంది కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసిన కార్యవర్గ సభ్యులు
ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు