దేవీపట్నం ప్రెస్ నోట్:VRM Midea దుర్గా ప్రసాద్
అల్లూరి సీతరామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట శివ దుర్గ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మండల ప్రెసిడెంట్ మళ్లీ మొగ్గల కృష్ణ భగవాన్ వైస్ ప్రెసిడెంట్ వి,బాబురావు గారు మాట్లాడుతూ క్షౌర వృత్తి నమ్ముకుని తరతరాలగా జీవనం సాగిస్తున్నాం మా వృత్తి చేసేవారు కుల వేవక్ష ఎదుర్కొనే ఇప్పుడే తమ జీవితంలో ఎదుగుతున్న టైంలో హైకోర్టు తీర్పు ఎవరైనా సెలూన్ షాపులు నడుపు కోవచ్చు చెప్పడం మాకు బాధాకరం విషయం క్షౌర వృత్తి చేసే మంగళ వారికే పేటెంట్ హక్కు కల్పించాలి.
నాయీబ్రాహ్మణుల వృత్తి శ్రమ హక్కు కార్పొరేటుల సొత్తు కాదని క్షౌర వృత్తి దారులు కి ఆదాయం లేని రోజుల్లో ఇంటింటికి తిరిగి వృత్తి చేసి చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటూ ఈ సమాజానికి క్షౌర వృత్తి సేవలు అందించిన వృత్తికి పేటెంట్ హక్కు కల్పించాలని కోరుకుంటున్నా
కార్పొరేట్ శక్తులు ఇతర కులస్తులు బ్యూటీ పార్లర్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి సెలూన్సు ప్రారంభించి క్షౌర వృత్తి దారుల అన్యాయం జరుగుతుందని వృత్తిదారుల ఆత్మగౌరవం దెబ్బ తింటుందని
వృత్తిదారుల కి పేటెంట్ హక్కు కల్పించాలని పారామెడికల్ వారికి సర్టిఫికెట్ ఉన్నవారే మందులు షాపులు నిర్వహిస్తున్నట్లుగా నాయీ బ్రాహ్మణ సర్టిఫికెట్ ఉంటేనే సెలవిచ్చి ప్రారంభించే విధముగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి,శ్రీనివాసరావు గారికి మా వృత్తి మా పోరాటానికి మీ సహకారాలు అందించాలని వినత పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తాటితురి శ్రీనివాస్, యర్రవరపు శ్రీను, తాతాజీ, ప్రసాద్, శ్రీను సుబ్రమణ్యం గోపి సాయి సాయి m సాయి రమేష పాలుకున్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird