VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు సీనియర్ రిపోర్టర్లు ఎండి మునాఫ్ ఉబ్బన బాబూరావు లను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించిన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుపుమర్తి చందర్రావు మరియు కల్లూరు మండల సిపిఐ పార్టీ కార్యదర్శి దామల దయాకర్ కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు యాకూబ్ ఆలీ కుసునూరి బాల నాగేశ్వరరావు బజ్జీల మురళి కుంచాల గురవయ్య ఉబ్బన దేవదాసు ఉబ్బన రాంబాబు కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird