Home ఆంధ్రప్రదేశ్ సుపరిపాలనకు తొలి అడుగు లో మోటకట్ల గ్రామం రెడ్డెరపల్లి లోబూత్ నెంబర్ 263 డోర్ టు డోర్ కార్యక్రమం:: సోషల్ వింగ్ అధ్యక్షుడు హరి యాదవ్

సుపరిపాలనకు తొలి అడుగు లో మోటకట్ల గ్రామం రెడ్డెరపల్లి లోబూత్ నెంబర్ 263 డోర్ టు డోర్ కార్యక్రమం:: సోషల్ వింగ్ అధ్యక్షుడు హరి యాదవ్

by VRM Media
0 comments


రాయచోటి స్టాఫ్ రిపోర్టర్ రెడ్డి శేఖర్ అన్నమయ్య జిల్లారాయచోటి నియోజకవర్గం
సంబేపల్లి మండలం
మోటకట్ల గ్రామం రెడ్డెరపల్లి లోబూత్ నెంబర్ 263 లో గౌరవనీయులైన మంత్రివర్యులు రాంప్రసాద్రెడ్డి గారి ఆదేశానుసారం లక్ష్మీప్రసాద్ రెడ్డి,మౌర్య రెడ్డి సూచనల మేరకు
సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ కూటమి ప్రభుత్వం చేసిన మేలును డోర్ టు డోర్ ప్రచారం పెంచి ఇస్తున్న పెన్షన్లు, చదివే పిల్లలు అందరికీ ఇచ్చిన తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు , అన్నదాత సుఖీభవ,గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, సింగల్ విండో చైర్మన్ వంగిమల శివప్రసాద్ రెడ్డి, బూతు కన్వీనర్ పూజల కాటంరాజు, క్లస్టర్ కో కన్వీనర్ మరియు రాయచోటి నియోజకవర్గం ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు హరి యాదవ్, సాంబశివారెడ్డి ,మోహన్ రెడ్డి,మోటకట్ల మస్తాన్ రెడ్డి , కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతంగా చేశారు.

2,847 Views

You may also like

Leave a Comment