Home తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ఎస్ లోకి

కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ఎస్ లోకి

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి చంద్రయ్య మంచిర్యాల :

కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన మరమల మంగయ్య మాజీ ఎంపీటీసీ శనివారం కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ మరియు మండల నాయకులు మంగయ్య కు బిఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో మరికొంతమంది నాయకులు బిఆర్ఎస్ లో చేరనున్నారని మంగయ్య అన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు*

2,805 Views

You may also like

Leave a Comment