

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 27
పిఫోర్ కార్యక్రమం లోభాగంగ కుప్పం లో 250 బంగారు కుటుం బాలను సిఎం చంద్రబాబు దత్తత తీసుకున్నం దుకు కుప్పం నియోజ కవర్గం ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు నిలిచి పోయారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజ కవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్ భాషా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబా బు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి చల్లగా సంతో షాలతో ఉండాలని ఆ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందిస్తున్నారని తెలిపారు.కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సం క్షేమ నిధి కన్వీనర్ డాక్టర్ సురేష్ లతో కుప్పం నియోజకవర్గం పరిశీల కులు గాజుల ఖాదర్ బాషా కలిశా రు