కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 27
కడప జిల్లా ఆదివారం చర్చి వద్ద మొక్కలు నాటే కార్యక్రమం, సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం సంద ర్భంగా ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కే.రాకేష్ చంద్ర, తాలుక పోలీస్ స్టేషన్ ఎస్ఐ తాహిర్ హుస్సేన్ లు తమ సిబ్బం దితో హాజరైయ్యారు. మొదటగా చర్చి ప్రాంగణంలో ఉన్న సీసీ కెమె రాలను తాలూకా ఎస్సై తాహిర్ హుస్సేన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, ఎస్సై తాహిర్ హుస్సేన్ లు మాట్లాడారు.ప్రస్తుత ఈ కాలంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సీసీ కెమెరాలు కూడా దోహదప డతాయని చెప్పారు