Home ఆంధ్రప్రదేశ్ ఏపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చే అభినందన సంచిక ఆవిష్కరణ

ఏపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చే అభినందన సంచిక ఆవిష్కరణ

by VRM Media
0 comments

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 28

కడప ఎర్రముక్కు పల్లె లో ఉన్న సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం ఆద్వర్యంలో గత ఆదివారం నిర్వ హించిన తెలుగు భాషా పరిరక్షణ కు, కార్యాచరణ పై అనే సదస్సు కు ఏపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్య క్షుడు ఆచార్య మూల మల్లికా ర్జున రెడ్డి పర్యవేక్షణలో “నటకళా తపస్వి డాక్టర్ మా ఏవీఎస్ రాజు” రచించిన “అభినందన సంచిక” ను మాధవ్ చేతుల మీదుగా ఆవిష్క రించా రు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది గొప్ప కవులు, కళాకారులు, రచయితలు ఉన్నారని అన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని యువత అత్యున్నత స్థాయి ఎదగాలని ఆకాంక్షించారు.

2,812 Views

You may also like

Leave a Comment