Home వార్తలుఖమ్మం అన్వేష్ రెడ్డి రెండువా వర్ధంతి సందర్భంగా స్కూల్ పిల్లలకు అన్నదానం

అన్వేష్ రెడ్డి రెండువా వర్ధంతి సందర్భంగా స్కూల్ పిల్లలకు అన్నదానం

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి కల్లూరు శ్రీనివాస్ రాథోడ్

తనయుని ఆత్మశాంతి కోసం తల్లిదండ్రుల తాపత్రియం

కల్లూరు మండల పరిధిలోని పేరువంచ గ్రామంలో
నూతనంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కీసర రవీందర్ రెడ్డి సతీమణి రజిని దంపతుల ముద్దుల కుమారుడు సాయి అన్వేష్ రెడ్డి రెండువా వర్ధంతి సందర్బంగా పేరువంచ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకి, ఆశ వర్కర్స్ కి, మరియు కొంతమంది గ్రామ ప్రజలకి బంధువులకి వారి కుమారడ్ని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి జరగాలని, సమాజం నాకు ఏమి ఇచ్చింది కాదు నేను సమాజానికి ఏమి ఇచ్చాను అనే దృడమైన సంకల్పం తో స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారిని మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ని ఆదర్శంగా తీసుకుంటు అన్నదాన కార్యక్రమం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమం లో కీసర మోహన్ రెడ్డి, కీసర మధు సుధన్ రెడ్డి, కీసర శ్రీనివాస్ రెడ్డి, పరిమి భరత్, జీవన్ రెడ్డి,వణుకురు ప్రభాకర్ రెడ్డి, బుజ్జి రెడ్డి, కృష్ణరెడ్డి, లక్ష్మరెడ్డి,పాశం శ్రీను,కోట బన్నీ, కొండపల్లి మురళి, ఉబ్బన అశోక్, సన్నీ, దొడ్డి యేసు రెడ్డి, ఆవుల రవితేజ, మెంతుల యతీష్,వేంకట చారీ, భద్రం,గుబ్బ మురళి మరియు స్కూల్ , ప్రధాన ఉపాద్యాయులు మరియు మహిళలు పాల్గొన్నారు ..

2,839 Views

You may also like

Leave a Comment