Home ఆంధ్రప్రదేశ్ సిద్ధవటం మండలం టక్కోలు గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో “సూపరిపాలన తొలి అడుగు”

సిద్ధవటం మండలం టక్కోలు గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో “సూపరిపాలన తొలి అడుగు”

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ జూలై 28

సిద్ధవటం మండలం తక్కులి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం విశేషంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వారి అభిప్రాయాలను స్వీకరించడం, ప్రాథమిక సమస్యలను నమోదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, చిన్నయ్య చంద్ర ఓబుల్ రెడ్డి, పెంచలయ్య, గూడూరు యానాది తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment