ఒంటిమిట్ట మేజర్ న్యూస్ జూలై 28
ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒంటిమిట్ట జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పోలింగ్ బూతులను పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పరిశీలించారు. ఈ నెల 30 తారీఖు నుండి ఒకటో తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు పెట్టారు.12 తేదీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 14వ తారీకు జడ్పిటిసి ఎన్నిక కౌంటింగ్ పూర్తవుతుంది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird