

ZPTC. ఉప ఎన్నికల్లో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
CI. బాబు
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జులై 29
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్టలో మే 12వ తేదీ జరగనున్నZPTC ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిపిస్తామని.
ఎవరైనా ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఒంటిమిట్ట సిఐ బాబు. అన్నారు. మండలంలో 30 పోలింగ్ బూతులు ఉన్నాయని పరిశీలించామని వాటిలో కొండమాచపల్లి. ఇబ్రహీంపేట. మంటపంపల్లి. చింతరాజు పల్లి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఎక్కువగా చేస్తామన్నారు మండలంలోని తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.