ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల పోరులో. సీనియర్ జర్నలిస్ట్ మరియు మండల పురోహితుడు అందరికీ సుపరిచితుడైన మధుస్వామి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు జూలై 30 తేదీన ఆయన నామినేషన్ వేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట ప్రజలు నన్ను గెలిపించాలని ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.