

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 29
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళ వారం కడప నగరంలోని 14వ డివిజన్ ప్రకాష్ నగర్ లో డివిజన్ ఇంచార్జ్ దివాకర్, యువ నాయ కుడు ఉదయ్ లతో కలిసి ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్ర మాన్ని నిర్వహించారు ఈ సందర్భం గా తిరుమలేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ కార్యక ర్తలు సైతం ప్రభుత్వ పథకా లు మాకు అందుతున్నందున సంతో షం వ్యక్తం చేస్తున్నారని అన్నా రు.చంద్రబాబు పాలనలో ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమం పరుగులు పెడుతుందని పేర్కొ న్నారు.కూటమి ప్రభుత్వంపై వస్తున్న ప్రజాదరణ చూసి కొంత మంది వైసిపి నాయకులు దుష్ప్ర చారం చేయడం విడ్డూరంగా ఉంద న్నారు.