Vrm media ప్రతినిధి డోర్నకల్
ఈరోజు డోర్నకల్ లైన్స్ క్లబ్ 8th ఇన్స్టాలేషన్ సెర్మని సందర్భంగా టి శ్రీనివాస్ చౌదరి రైల్వే టెలికాం జేఈ ని లయన్స్ క్లబ్ డోర్నకల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జరిగింది ఈ, ఈ సందర్భంగా లయన్ టి లక్ష్మీ నరసింహారావు PDG ప్రమాణ స్వీకారం చేయించారు. లైన్స్ క్లబ్ డోర్నకల్ సేవా కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకర్షించారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird