Home వార్తలుఖమ్మం సిహెచ్ఎన్ఆర్ మండపం అధ్యక్షుడిగా ఎన్నికైన దోసపాటి కృష్ణార్జున రావు

సిహెచ్ఎన్ఆర్ మండపం అధ్యక్షుడిగా ఎన్నికైన దోసపాటి కృష్ణార్జున రావు

by VRM Media
0 comments

కల్లూరు….
సిహెచ్ఎన్ఆర్, శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం
అధ్యక్షుడుగా దోసపాటి కృష్ణార్జున రావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు ..
కార్యదర్శిగా దారా శ్రీనివాసరావు, కోశాధికారిగా సముద్రాల పుల్లారావు, ఎన్నికైనారు..
గౌరవ సలహాదారులుగా పసుమర్తి చందర్రావు, చారు గుండ్ల అచ్యుత సీతారామారావు లా సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది

2,815 Views

You may also like

Leave a Comment