Home ఆంధ్రప్రదేశ్ పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మూలపల్లె గ్రామంలో విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు గురించి

పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మూలపల్లె గ్రామంలో విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు గురించి

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ జూలై 31

పొన్నవోలు పి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూలపల్లె గ్రామంలో విద్యమిస్తున్న వైరల్ జ్వరాలు గుర్తించి జిల్లా మలేరియా అధికారిని మనోరమ మేడం మరియు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు రంగ లక్ష్మీ సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మూలపల్లె గ్రామంలో ఫీవర్ సర్వే మరియు లార్వా సర్వే నిర్వహించడం జరిగినది కొత్తపల్లి ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని తిరిగి లార్వా సర్వే మరియు ఫీవర్ సర్వే చేశాము ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు లేవు ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన యామిని అనే పాపను జిల్లా అధికారులు పరామర్శించారు పాపకు వాంతులు స్వల్పజరం మాత్రమే ఉన్నవి పాప ఆరోగ్యంగానే ఉన్నది పాప తల్లిదండ్రులకు జిల్లా అధికారిని మనోరమ మేడం మరియు కొత్తపల్లి వైద్యురాలు రంగ లక్ష్మీ మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఆఫీసర్ పరామర్శించడం జరిగినది ప్రస్తుతం గ్రామమంతా ఆరోగ్యపరంగా బాగున్నది సదరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని పిలిపించి గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగినది గ్రామ ప్రజలను అందరిని పిలిపించి మీరంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టుప్రక్కల చెత్తాచెదారము పేడ దిబ్బలు దిబ్బలు మరియు నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రగాలని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని వాతావరణ మార్పుల వలన అంటువ్యాధులు వాంతులు విరోచనాలు సోకే అవకాశం ఉండడంవల్ల ప్రతి ఒక్కరూ శరీర శుభ్రత పరిసరాల శుభ్రత పాటించడం వలన గ్రామ ప్రజలంతా అనారోగ్య సమస్యలు రాకుండా మరియు వాటి బారిన పడకుండా ఉంటారని ప్రజలకు ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్ మౌలాలి ఏఎన్ఎం రెడ్డి రాణి ఎల్లమ్మ వాసవి ఎమ్మెల్యే హెచ్ పి జాస్మిన్ ఆశా వర్కర్లు పంచాయతీ సెక్రెటరీ రియాజ్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది

2,825 Views

You may also like

Leave a Comment