
మహిళల శ్రీ బస్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:: రాజంపేట ఆర్టిసి మహిళా ఉన్నతాధికారి కే ధరణి బాయ్ రాజంపేట స్టాఫ్ రిపోర్టర్ దావన్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట ఆర్టిసి డిపో గ్యారేజ్ సిబ్బందికి మహిళా ఉన్నతాధికారి ధరణి బై పలు సూచనలు చేశారు ఆగస్టు 15 నుండి ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యార్థం బస్సులను ప్రారంభిస్తున్నారని మహిళలకు మెరుగైన సౌకర్యాలతో బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఉన్నతాధికారుల ద్వారా ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు అదేవిధంగా రాజంపేట ఆర్టీసీ డిపోలో ఉత్తమ సేవ కనబరిచిన ప్రతి ఉద్యోగికి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రశంసా పత్రం అందజేస్తామని ధరణి బాయ్ తెలిపారు తెలిపారు
