

కల్లూరు లోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల పాఠశాల విద్యార్థుల సౌకర్యం కొరకు సిపిఐ దామాల దయాకర్ రావు ఏఐటియుసి వేము రాంబాబు లు ఎమ్మెల్యే మట్ట రాగమయి కు ప్రజావాణిలో తెలియపరచగా స్పందించిన ఎమ్మెల్యే మధిర డిపో మేనేజర్ కు తెలియపరచగా స్పందించిన డిపో మేనేజర్ ఉదయం 9 గంటలు సమయం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థినీ విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సౌకర్య ఏర్పాటుతో విద్యార్థులు సిపిఐ ఏఐటియుసి వారికి మరియు ఎమ్మెల్యేకు విద్యార్థులు ఉపాధ్యాయులు ధన్యవాదములు తెలిపారు. బస్టాండ్ అటు బడులు ఇటు విషయమై తెలియపరచడంతోనే స్పందించిన ఎమ్మెల్యేకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులు సిపిఐ ఏఐటీయూసీ వారు ధన్యవాదములు తెలిపారు.
VMR మీడియా ప్రతినిధి శ్రీనివాస న్యూస్ కల్లూరు.