Home ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన అతికారి క్రిష్ణ

పర్యాటక శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన అతికారి క్రిష్ణ

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ జూలై 31

పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కడప విమానాశ్రయంలో అతికారిక్రిష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు మంత్రికి పట్టుశాలువా గజమాలతో సత్కరించినారు అనంతరం మంత్రి వెంట భారీకాన్వాయ్ తో గండికోట
బయలుదేరినారు గండికోట నందు పలు అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా మంత్రి దుర్గేష్ పాటు అతికారి క్రిష్ణ పాల్గొన్నారు గండికోట చరిత్రను మంత్రికి తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య చిన్న వెంకటయ్య తాతం శెట్టి నాగేంద్ర
ఎన్నారై చంద్ర విజయ్ మహబూబ్ బాషా పసుపులేటి గంగయ్య అవ్వరు రవి జనసేన నాయకులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

2,819 Views

You may also like

Leave a Comment