



VRM న్యూస్ మీడియా రిపోర్టర్ N లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
01-07-2025 ( మంగళవారం)
365×24 నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే మా అజెండా అంటున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు
ఎడతెరప లేని వర్షంలోనూ సైతం ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యమని ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే
గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తుపల్లి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న వైనం
🔴 హైదరాబాదు నుంచి తెచ్చా మీ ఇంటికి వచ్చి ఇచ్చా = ఎమ్మెల్యే గారి, ఆ మాటతో లబ్ధిదారుల ఆనందం వెలకట్టలేకుంది
359000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే. సత్తుపల్లి మండలం మరియు రూరల్ ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి ఆడబిడ్డగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా లబ్ధిదారికే అందించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు. నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అనారోగ్యం నుంచి కోల్కకుంటున్నా వారిని పరామర్శించి, ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా డాక్టర్ గా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చేయడం జరిగింది. గత సత్తుపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరుగా ఎమ్మెల్యేగారే లబ్దిదారి ఇంటికి వచ్చే చెక్కులు ఇవ్వటం పట్ల ఎంతో హర్షిస్తున్న లబ్ధిదారులు గ్రామ నాయకులు....