Home వార్తలుఖమ్మం ఈరోజు మీ ఇంటికే మీ కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

ఈరోజు మీ ఇంటికే మీ కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

by VRM Media
0 comments

ఈరోజు మీ ఇంటికే మీ కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ కార్యక్రమంలో భాగంగా
సత్తుపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులైన
శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు, కల్లూరు మండలంలోని కొత్త
నారాయణపురం,శ్రీరాంపురం, కప్పలబంధం రోడ్డు మరియు గోపాలకుంటలో కళ్యాణలక్ష్మి చెక్కులు ఇంటింటికి తిరిగి
ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో

కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజచౌదరి మరియు కాంగ్రెస్ నాయకులు
కార్యకర్తలు పాల్గొనడం జరిగినది…

2,857 Views

You may also like

Leave a Comment