Home వార్తలుఖమ్మం కల్లూరు ఆశ్రమ పాఠశాలలో అన్నం తిన్న-కల్లూరు MRO పులి. సాంబశివుడు

కల్లూరు ఆశ్రమ పాఠశాలలో అన్నం తిన్న-కల్లూరు MRO పులి. సాంబశివుడు

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

ఖమ్మం కలెక్టర్ ఆదేశానుసారం కల్లూరు మండల రెవెన్యూ అధికారి పులి.సాంబశివుడు కల్లూరు ఆశ్రమ బాలికల పాఠశాలను నిన్న మధ్యాహ్నం భోజనం, ఈ రాత్రి డిన్నర్ బాలికల తో కలిసి భుజించి.. వంట నాణ్యతను వంట గదులను,
పాఠశాల ఆవరణను… సునిశీ తం గా గమనించి.. విద్యార్థుల అవసరతలు అడిగి తెలుసుకున్నారు
సందర్భంగాMRO పిల్లలకు. విద్యా,,టెక్నాలజీ గురించి బోధించారు..
ఎమ్మార్వో మాట్లాడుతూ.. పాఠశాల పరిస్థితుల గురించి… పై అధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని తెలియజేసారు
ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల సంక్షేమ అధికారి, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు

2,898 Views

You may also like

Leave a Comment