కల్లూరు మండల పరిధిలోని ఓబుల్ రావు బంజర గ్రామపంచాయతీలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయి దయానంద్ ఆదేశాలతో మాలోత్ నరసింహ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకుల మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైకుంఠపు శ్రీనివాసరావు, ముచ్చవారం గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్లారావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

అధ్యక్షుడ:-యరమల.సత్యనారాయణ రెడ్డి
ఉపాధ్యక్షుడు :-భూక్య కృష్ణ
ప్రధాన కార్యదర్శి:- భూక్య కృష్ణ
కోశాధికారి:- బోడ పుల్లారావు
కార్యవర్గ సభ్యులు:-16

ఓబుల్ రావు బంజర కాంగ్రెస్ నాయకులకి మరియు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలుMLA రాగమయి దయానంద్ విజయకుమార్ తెలియజేశారు.

2,919 Views

You may also like

Leave a Comment