


దేవీపట్నం ప్రెస్ నోట్:VRM Midea దుర్గా ప్రసాద్
అల్లూరి సీతరామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో శనివారం అనగా తేదీ: 02/08/2025* అన్నదాత సుఖీభవ - పి.ఎం కిసాన్* పథకంలో మొదటి విడత గా రూ .7000 రైతులు ఖాతాల్లో జమ చేయనున్నారు.. పీఎం నరేంద్ర మోడీ సభలో ప్రశాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లైవ్ స్ట్రీమింగ్ లో వీక్షించగా. దేవీపట్నం మండల ఎంపీడీఓ సల్మాన్ రాజ్ మరియు రైతు కేద్రం ఎం.ఏ.ఓ ప్రశాంతి అధ్యక్షతన. ఈ కార్యక్రమం యొక్క లైవ్ స్ట్రీమింగ్ మన ఇందుకూరుపేట రైతు సేవ కేంద్రం వద్ద లైవ్ టెలికాస్ట్ వీక్షించటం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షులు,సొసైటీ ఛైర్మెన్,మార్కెట్ యాడ్ సభ్యులు,మాజీ మండలం అధ్యక్షులు, మాజీ జెడ్.పి.టి.సి లు,మాజీ ఎం.పి.టి.సి లు,బీజేపీ ప్రధాన కార్యదర్శిలు నాయకులు,జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు, ఉపాధ్యాక్షలు కర్రీ మహేష్ నాయుడు,ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం, తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి,తోకల గంగరాజు,కోండ్ల సురేష్ రెడ్డి,రైతులు తదితరులు, జనసేన మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird