Home ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో జరిగే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయండి.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెసి పిలుపు.

మారేడుమిల్లిలో జరిగే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయండి.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెసి పిలుపు.

by VRM Media
0 comments

ప్రెస్ నోట్:VRM Midea దుర్గా ప్రసాద్

షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమకల చట్టం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదివాసులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నినాదంతో మారేడుమిల్లిలో 8వ తేదీన జరిగే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ పిలుపునిచ్చింది.
ఈరోజు మారేడుమిల్లి లో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ ఉత్సవాల పోస్టర్ ను మరియు కరపత్రంను ఆవిష్కరిస్తూ.. ఆదివాసి జేఏసీ మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ త్రీ రద్దు అయిన తర్వాత ఆ జీవోను పునరుద్ధరణ హామీ ఇచ్చారని, అలాగే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమకల చట్టం చేయడానికి హామీ ఇచ్చారన్నారు, ఆ హామీలను నెరవేర్చుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాటికి షెడ్యూల్ ప్రాంతం ఉద్యోగ నియమగల చట్టం చేయాలని మరియు మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ప్రాంతం పోస్టులు. స్థానిక ఎస్టీ అభ్యర్థులను భర్తీ చేయాలని కోరారు
ఆగస్టు 8న మారేడుమిల్లిలో జరిగే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ద్వారా మా డిమాండ్లను ముందుగా ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఒకరోజు ముందుగా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ నేతలు, రామారావు దొర (అల్లూరి జిల్లా చైర్మన్),. మడవి నెహ్రూ,కంగల.శ్రీనివాస్,పట్లకృష్ణారెడ్డి, పోడియం పండు దొర,సారపు నాగేశ్వరావు,మడకం వరప్రసాద్దొర,కర్రీసన్యాసిరెడ్డి,కత్తులవెంకటరమణారెడ్డి,బట్ట బుజ్జిరెడ్డి,అందాలసూర్యనారాయణరెడ్డి,మణుగూరుబాపూజీ చిన్నారెడ్డి పాల్గొన్నారు.

2,926 Views

You may also like

Leave a Comment